ETV Bharat / state

వెల వెలబోతున్న ప్రయాణ ప్రాంగణాలు - east godavari district today news

వేలాది మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్​లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. లాక్​డౌన్​ సడలింపుల అనంతరం బస్సులు రోడ్లెక్కినప్పటికీ అంతంత మాత్రంగానే ప్రయాణికులు ఉండటం ఆర్టీసీ బస్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

no passengers at bus stands after lock down
వెల వెలబోతున్న ప్రయాణ ప్రాంగణాలు
author img

By

Published : May 24, 2020, 4:08 PM IST

కరోనా వైరస్ కారణంగా మూతబడిన ఆర్టీసీ బస్టాండ్​లు రెండు నెలల తరువాత ప్రభుత్వ సడలింపులతో మళ్లీ తెరుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ వేలాది మంది ప్రయాణికులతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. బస్సు సర్వీసులు ప్రారంభించినప్పటికీ ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్​లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గింది. కొన్ని బస్సుల్లో స్వల్ప సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుండటం బస్టాండ్​లు కళ తప్పాయి.

ఇవీ చూడండి...

'భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.