ETV Bharat / state

హోం క్వారంటైన్ ప్రజలకు నిత్యావసరాల పంపిణీ - necessaries distributes to home quarantine people

హోం క్వారంటైన్​లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీ వాసులకు జనసైనికులు నిత్యావసరాలు అందజేశారు. హో క్వారంటైన్ కారణంగా కాలనీ వాసులంతా ఇళ్లకే పరిమితమవటంతో వారికి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు జనసైనికులు తెలిపారు.

necessaries distributes to home quarentineed people in east godavari dst by janasena party members

author img

By

Published : Jun 23, 2020, 4:42 PM IST

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీ మొత్తాన్ని హోం క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన కట్టమూరుకు చెందిన ఓ వ్యక్తి కాలనీలో సంచరించటంతో కాలనీ వాసులెవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. వీరంతా ఇబ్బందులు పడకుండా జనసైనికులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 120 కుటుంబాలకు సరకులు పంపిణీ చేసినట్లు దాతలు తెలిపారు.

ఇదీ చూడండి : అప్పుడేమైపోయింది సీఐడీ... వైకాపా అక్రమాలపై అరెస్టులేవీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.