ETV Bharat / state

ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్​ ప్రమాణ స్వీకారం - amalapuram sub collector news

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్​ కలెక్టర్​, స్థానిక శాసనసభ్యుడు పాల్గొన్నారు.

swearing ceremony
ప్రమాణ స్వీకారం
author img

By

Published : Mar 18, 2021, 3:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ప్రమాణ స్వీకారం చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్.. ప్రెసిడెంట్ అధికారిగా వ్యవహరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. వైకాపాకు చెందిన 14 మంది, తెదేపాకు చెందిని ఆరుగురు కౌన్సిలర్లతో కమిషనర్ నాగేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. 11వ వార్డు సభ్యుడైన కమిడి ప్రవీణ్ కుమార్​ను ఛైర్మన్​గా.. మూడో వార్డు సభ్యురాలైన రెడ్డి హేమసుందరిని వైస్​ ఛైర్మన్​గా సభ్యులు ఎన్నుకున్నారు. వారిని స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీశ్​, సబ్ కలెక్టర్, కమిషనర్ ఇతర అధికారులు సత్కరించారు.

ఇదీ చదవండి:
తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.