ETV Bharat / state

MP Bharat: స్వప్రయోజనం కోసమే చంద్రబాబు దిల్లీ పర్యటన: ఎంపీ భరత్

చంద్రబాబు దిల్లీ పర్యటనపై వైకాపా ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు(mp margani bharat fires on chandrababu news). రాష్ట్రపతితో భేటీలో అబద్దాలు చెప్పి రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చారని విమర్శించారు.

mp margani bharat fires on chandrababu
mp margani bharat fires on chandrababu
author img

By

Published : Oct 25, 2021, 4:30 PM IST

చంద్రబాబు దిల్లీ పర్యటనపై వైకాపా మండిపడింది(tdp delhi tour news). రాష్ట్రపతి ఫిర్యాదు చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అబద్దాలు చెప్పి రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు(mp margani bharat fires on chandrababu news). అబద్ధాలు చెప్పినందుకు వెంటనే చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారన్నారు. బూతులు మాట్లాడిస్తూ వాటిని సమర్థించుకునేందుకు చంద్రబాబు దీక్ష(chandrababu 36 hours protest news) చేశారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చూసి తెదేపా నేతల కడుపు మండి ఒర్వలేకపోతున్నారన్నారు. తెదేపా హయాంలో విశాఖలో గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని అప్పటి మంత్రి గంటా చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో పాఠశాల బస్సుల్లోనూ గంజాయిని తరలించారని విమర్శించారు. పిల్లలపై డ్రగ్స్ ముద్ర వేయడం సహా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకే చంద్రబాబు దిల్లీ వెళ్లారని విమర్శించారు. స్టేట్ టెర్రరిజం అంటూ చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

TDP leaders: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.