ETV Bharat / state

నాడు-నేడు పనులకు ఎంపీ శంకుస్థాపన.. పాల్గొన్న రాపాక - mamidikudur nadu nedu works news

ఎంపీ చింతా అనురాధ తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. నాడు -నేడు కార్యక్రమ పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.

foundation stone
నాడు-నేడు పనులకు ఎంపీ శంకుస్థాపన
author img

By

Published : Jul 25, 2020, 8:32 PM IST

కోటి 30 లక్షల రూపాయల నిధులతో నాడు-నేడు పనులకు ఎంపీ చింతా అనురాధ తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురులో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చటం ద్వారా విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'శిరోముండనం బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.