తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోదాడ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సూర్యచంద్రగా పోలీసులు గుర్తించారు. పాయకరావుపేట నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :
వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు