తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో విషాదం జరిగింది. కొండవాగు దాటుతుండగా ఇద్దరు చిన్నారులు సహా తల్లి గల్లంతయ్యారు. బాలుడి మృతదేహం లభ్యం కాగా.. తల్లీబిడ్డ కోసం గాలిస్తున్నారు. బడిగుంట ఆకురు మధ్య నిన్న సాయంత్రం ఘటన జరిగింది. రంపచోడవరంలో ఆధార్ ఈకేవైసీ పూర్తి చేసుకుని వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: ఏడు కుటుంబాలు వెలి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితులు