కరోనా మహమ్మరి విజృంభిస్తున్న వేళ ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. రిక్షా తొక్కుతూ.. ఇంటింటికీ సరకులు పంపిణీ చేశారు. ఆయన వెంట రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం