తనపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఈ రోజు మధ్యాహం 2:30గంటలకు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వినాయకుడి ఆలయంలో సతి సమేతంగా సత్య ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముఖంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: