ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానం అని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఓఎన్జీసీ- చెన్నై, మరియమ్మ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పి.గన్నవరం సామాజిక ఆసుపత్రి, నాగుల్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు, సిబ్బందికి, పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు ఎమ్మెల్యే అందజేశారు.
ఇవీ చూడండి...