తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని అనేక మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెక్కుల రూపంలో అందించారు.
మొత్తంగా 41 మందికి మంజూరైన రూ. 64 లక్షలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: