ETV Bharat / state

బండారులంకలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ - east godavari latest news

అమలాపురం రూరల్ మండలం బండారులంకలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రి పి.విశ్వరూప్ ఆవిష్కరించారు.

inaugration statue of Babu Jagjivan Ram in Bandarulanka
బండారులంకలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ
author img

By

Published : Mar 31, 2021, 7:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరించారు.

అట్టడుగు స్థాయి నుంచి జగ్జీవన్ రామ్ ఉన్నత శిఖరాలకు ఎదిగారని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నేతలు, వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల అభ్యున్నితి కోసం బాబు జగ్జీవన్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు.

ఇదీ చదవండి:

ఒక్క అవకాశం ఇవ్వండి.. స్వతంత్ర అభ్యర్థి కోసం తల్లి, భార్య ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.