తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరకులను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు చేతులమీదుగా అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించామని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - minister vegetable distribution in east godawari
లాక్డౌన్ వేళ నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరకులను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు చేతులమీదుగా అందజేశారు.