ETV Bharat / state

రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది: మంత్రి విశ్వరూప్ - తూర్పుగోదావరి జిల్లా నేటి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్... ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు.

minister pinipe vishwaroop conducted padayathra in east godavari district
రాష్ట్రంలో ప్రజారంజక పాలన : మంత్రి విశ్వరూప్
author img

By

Published : Nov 12, 2020, 5:02 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలాసవిల్లి గ్రామం నుంచి భీమనపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. గోపవరంలో రూ.40 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇదీచదవండి.

వైఎస్సార్ చేయూత పథకం రెండో విడత చెల్లింపులకు నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.