ETV Bharat / state

హాయ్ జషిత్.. బాగున్నావా? - pilli subash

అపహరణకు గురై క్షేమంగా తిరిగొచ్చిన జషిత్​ని మంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​ పరామర్శించారు.

జషిత్​ను పరామర్శించిన మంత్రి పిల్లి సుభాష్​
author img

By

Published : Jul 27, 2019, 11:38 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అహరణకు గురై క్షేమంగా ఇంటికి చేరిన బాలుడు జషిత్‌ను.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. అపహరణకు గురైనా భయపడని బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పోలీసులు సమర్థంగా పనిచేశారని మంత్రి ప్రశంసించారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా.. ఉప ముఖ్యమంత్రితో చిన్నారి జషిత్ ముచ్చట.. ఆకట్టుకుంది. కిడ్నాపర్లు నీకు అన్నం పెట్టారా అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగితే.. పెరుగన్నం పెట్టారు సార్.. ఇడ్లీ పెట్టి పంచదార వేశారు సార్.. అంటూ జషిత్ ముద్దుముద్దుగా సమాధానం చెప్పాడు.

ఇదీ చదవండి

నేటి జీఎస్టీ మండలి భేటీలో పన్ను రేట్ల తగ్గింపు!

Intro:తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు జగ్గంపేట నియోజకవర్గ ము లలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. వర్షాలు కోసం ఎదురు చూసిన రైతులకు ఊరట లభించింది..చాలా చోట్ల భారీ వర్షాలకు వాగులు పొంగాయి...నీరు రోడ్ లపై ప్రవహించింది..ప్రత్తిపాడు మండలం లో పెద్ద గెడ్డ సుద్ద గెడ్డ వాగులు పొంగి ప్రవహించాయి..కొన్ని చోట్ల నారుమళ్లు నీట మునిగాయి....శ్రీనివాస్ ప్రత్తిపాడు617 ..9492947848....ap10022Body:Ap_rjy_64_26_heavy rsin_in metta_ap10022Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.