ETV Bharat / state

16 మంది ఆచూకీ తెలియాలి- మంత్రి కన్నబాబు - papikondalu boat accident

బోటు ప్రమాదానికి గురైనవారిలో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోని బాధితులను మంత్రి పరామర్శించారు.

బోటు ప్రమాద బాధితులపై మంత్రి కన్నబాబు
author img

By

Published : Sep 20, 2019, 2:45 PM IST

గోదావరి బోటు ప్రమాదానికి గురైనవారిలో ఇంకా 16 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని బాధితులను కన్నబాబు పరామర్శించారు. తొలత బోటు ప్రమాదంలో 73 మంది ఉన్నారని భావించామని... బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలుస్తోందన్నారు.16 మందిలో ఏపీకి చెందిన 9 మంది, తెలంగాణకు చెందిన ఏడుగురు ఉన్నారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. బోటు వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు

బోటు ప్రమాద బాధితులపై మంత్రి కన్నబాబు స్పందన

Intro:ap-rjy-101-20-building evocarate at kkd-avb-Ap10111

Body:ap-rjy-101-20-building evocarate at kkd-avb-Ap10111

Conclusion:ap-rjy-101-20-building evocarate at kkd-avb-Ap10111
కాకినాడ నగరంలో గురువారం పిల్లర్స్ బిట్లు ఇచ్చిన భాస్కర ఎస్టేట్ బహుళ అంతస్తుల భవనాన్ని శుక్రవారం జెఎన్టియుకె డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అధికారులు రవీంద్ర పరిశీలించారు బిల్లింగ్ యొక్క నిర్మాణం పూర్తిగా నాసిరకమైన నా సామాగ్రితో నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తేటతెల్లం చేశారు నిర్మాణ లోపాలు తలెత్తడం తోనే పిల్లర్స్ నుంచి వచ్చి పూర్తిగా ధ్వంసం అయిందని ఇది నివాసానికి ఏ విధంగా ఉపయోగపడదని స్పష్టం చేశారు ఎంతో ఖర్చుతో కూడిన తిరిగి చేయడానికి పదిహేను రోజులు గడువు అడిగారని ఎంత గడువు ఇచ్చినా పరిస్థితి కష్టంగా ఉందని ని వివరించారు ముంబై నుంచి ప్రత్యేకమైన ఆసక్తిని పెంచుకుని భవనం యొక్క నిర్మాణ లోపాలు సరి చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ ప్రజలు నివసించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.