ETV Bharat / state

వ్యక్తి  ప్రాణం తీసిన మామిడి కాయలు - east godawari

మామిడి కాయలు కోశాడని.... పంచాయతీ కార్యాలయంలో బంధించారు. పెద్దలను పిలుచుకొని వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిందో అన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నార.

వ్యక్తి  ప్రాణం తీసిన మామిడి కాయలు
author img

By

Published : May 30, 2019, 7:44 AM IST

పంచాయతీ కార్యాలయంలో ఫ్యానుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో చోటుచేసుకుంది.పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన బక్కి శ్రీను అనే వ్యక్తి భార్యాబిడ్డలతో తన అత్త గారి ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా... దారిలో ఉన్న మామిడితోటలో మామిడి పళ్ళు కోశాడు. ఇది గమనించిన తోట కౌలుదారు శ్రీనును పంచాయతీ కార్యాలయంలో బంధించాడు. విషయం గ్రామ పెద్దలకు చెప్పి వారిని తీసుకొచ్చే సరికి ఫ్యాన్​కు ఉరేసుకొని అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు.
అయితే శ్రీను మామిడి కాయలు కోశాడన్న నెపంతో తీవ్రంగా కొట్టిచంపి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఘటనాస్థలం నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితి అదుపుతప్పకుండా గ్రామంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి

బ్యాగు దొరికింది.... బంగారు ఉంగరం పోయింది!

Intro:అనంతపురం జిల్లా,
విడపనకల్లు మండలం.

విడపానకల్ మండలం కరకముక్కల గ్రామంలో కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు చిన్నారులు ఐదుగురు పెద్దవాళ్ళు ఉన్నార. ఇందులో ఒక గర్భిణి ఉంది ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహానికి వెళ్లి వచ్చి చుట్టుపక్కల వారికి గత రాత్రి లడ్డు చక్కెర పొంగలి పంచిపెట్టారు. వీటిని తీసుకున్న కుటుంబ అప్పటికే భోజనం చేసి ఉండడంతో అలాగే ఉంచారు. ఉదయం కరువు పనికి వెళ్లి వచ్చిన తర్వాత దాన్ని తిన్నారు. కొద్దిసేపటికే వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Body:అనంతపురం జిల్లా,
విడపనకల్లు మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram
date : 29-05-2019
sluge : ap_atp_71_29_food_poisoning_av_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.