ETV Bharat / state

రోడ్డుపై కరోనా బాధితుడు హల్​చల్... ఆందోళనలో స్థానికులు - రోడ్డుపై తిరగుతూ కరోనా బాధితుడు హల్​చల్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెక్లిరిన్‌ హైస్కూల్‌ రోడ్డులో కరోనా బాధితుడు హల్‌చల్‌ చేశాడు. కరోనా వైరస్‌కు సంబంధించిన దుస్తుల్లో ఉంటూ... రోడ్డుపై తిరగడంతో స్థానికులు ఆందోళన చెందారు.

man affected with corona roams on road in kakinada at east godavari
రోడ్డుపై తిరగుతూ కరోనా బాధితుడు హల్​చల్
author img

By

Published : Jul 26, 2020, 10:23 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెక్లిరిన్‌ హైస్కూల్‌ రోడ్డులో కరోనా బాధితుడు హల్‌చల్‌ చేశాడు. కరోనా వైరస్‌కు సంబంధించిన దుస్తుల్లో ఉండి... రోడ్డుపై తిరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. కాకినాడ జీజీహెచ్​లో కరోనా చికిత్స పొందుతున్న 30మంది రోగులను... అమలాపురం డివిజన్‌ బొడసుకుర్రు కరోనా కేర్‌ సెంటర్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వాహనం నుంచి కరోనా బాధితుడు దిగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి:

శిరోముండనం ఘటన: బాధితుడికి అండగా సంఘాలు, నేతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.