ETV Bharat / state

హోటల్​లోకి లారీ.. ముగ్గురు మహిళల మృతి - హోటల్ లోకి లారీ

తేనీరు తాగుదామని వెళ్లిన వారి పాలిట.. ఓ లారీ యమపాశమైంది. ముగ్గురు మహిళలను బలి తీసుకోవడమే కాదు.. మరో ముగ్గురిని ఆ లారీ తీవ్ర గాయాలపాలు చేసింది.

lorry
author img

By

Published : Jun 29, 2019, 8:09 PM IST

హోటల్​లోకి లారీ.. ముగ్గురు మహిళల మృతి

తూర్పూగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చి.. అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో.. ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఆ ముగ్గురూ అక్కడికి తేనీరు తాగేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనలో.. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా కామరాజుపేట వాసులుగా గుర్తించారు.

Intro:JK_AP_NLR_05_29_RAYTHUSANGAL_DIMANDS_RAJA_AVB_C3
anc
కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ సంస్థలకు సహకరిస్తుందని రైతుల గురించి పట్టించుకోవడం లేదని వారు అన్నారు. దేశంలో లో 50 శాతానికి రైతులు పడిపోయారని ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తే భారతదేశంలో ప్రజలకు తినడానికి తిండి ఉండదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా రైతుల గురించి పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. రైతులకు రుణమాఫీ నాలుగు ఐదు విడతల డబ్బులు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వానికి దాన్యం ఇచ్చి రైతులు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బయటకు డబ్బులు ఇవ్వలేదని ఆ డబ్బులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
బైట్స్, చంద్ర రాజగోపాల్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లా.
2. శ్రీ రాములు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లా

Body:రైతు సంఘం నాయకులు సమావేశం

Conclusion:రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.