తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మూడు రహదారుల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి.. శాసనసభ్యుడు కొండేటి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు చేశారు.
ఇదీ చదవండి: