"కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలి" - east godavari
కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలని కాపు ఉద్యమ నేత, రాష్ట్ర ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ కోరారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కాపు సంఘం నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
kapu_meeting programme_in_rajhamundry _at_eastgodavari district
By
Published : Jul 29, 2019, 6:28 PM IST
కాపు రిజర్వేషన్లకు ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి....
కాపులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని కాపు ఉద్యమ నేత, రాష్ట్ర ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ అన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. గత ప్రభుత్వం కాపులకు 5 శాతం కేటాయిస్తే... అది చెల్లదని, అమలు చేయలేమని ముఖ్యమంత్రి జగన్ అనడం బాధాకరమని చెప్పారు.

కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామంలో చెరకు పొలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి చెరకు చేలు మధ్యలో విద్యుత్ మోటార్ దగ్గర వైరుతో స్థంభానికి కట్టి ఉన్న మృతుడు,
మేకావారిపాలెం కు చెందిన తాపీ మేస్ట్రీ ఆకుల వెంకటేశ్వర రావుగా గుర్తింపు మృతుని స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, పెద్ద అరవపల్లి గ్రామం చెరకు చెలో మృతదేహం చూడటానికి పాగోలు మరియు కె.కొత్తపాలెం గ్రామస్తులు తండోపతండాలుగా వస్తున్నారు.
అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.