ETV Bharat / state

అనిశా వలలో.. కాకినాడ పోర్టు అధికారి

author img

By

Published : Feb 7, 2020, 10:16 AM IST

కాకినాడ పోర్టు కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి బోటుకు సంబంధించిన ఐవీ రిజిస్ట్రేషన్ కోసం​ అధికారిని సంప్రదించగా.. 60 వేల లంచం అడిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిశా అధికారులు దాడి చేయగా.. పోర్టు కన్జర్వేటివ్ అధికారి దంగేటి వెంకట్ రావు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.

kakinada port officer arrestde because of Bribery in eastgodavari
అనిశా వలలో.. కాకినాడ పోర్టు అధికారి
అనిశా వలలో.. కాకినాడ పోర్టు అధికారి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడకు చెందిన నయనాల వెంకట గాంధీ అనే వ్యక్తి.. బోటుకు ఐవీ రిజిస్ట్రేషన్ లైసెన్సు నిమిత్తము బోటు అధికారులను సంప్రదించగా.. 60 వేల రూపాయలు లంచం అడగడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు లంచం తీసుకుంటుండగా పోర్టు కన్జర్వేటివ్ అధికారి దంగేటి వెంకట్ రావును నేరుగా పట్టుకున్నారు. రాజమండ్రి అనిశా డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

ఇదీ చదవండి: అధికారి మోసం.... కలెక్టర్​ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.