తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లి జనసేన నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి వేలం నూకరాజు కోవిడ్‌తో కన్నుమూశారు. ఓ ప్రైవేటు కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన.. వారం క్రితం కరోనా బారినపడ్డారు. విశాఖలోని గీతం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మరణించారు. ఆయన మృతిపై పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: