ETV Bharat / state

ఉద్ధృతంగా గోదావరి.. పోలవరం ఎగువన పోటెత్తిన వరద - se

ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం అనకట్ట నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.

గోదావరి
author img

By

Published : Jul 30, 2019, 1:28 PM IST

Updated : Jul 30, 2019, 8:34 PM IST

పోలవరం ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి

పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గోదావరిలో వరద అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతిపై మరిన్ని వివరాల కోసం డెల్టా ఎస్‌.ఈ కృష్ణారావుతో ముఖాముఖి.

ఇది చదవండి. కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..!

పోలవరం ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి

పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గోదావరిలో వరద అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతిపై మరిన్ని వివరాల కోసం డెల్టా ఎస్‌.ఈ కృష్ణారావుతో ముఖాముఖి.

ఇది చదవండి. కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..!

Intro:444


Body:777


Conclusion:దేశవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తెలుగు ఉభయ రాష్ట్రాల్లో వాటి సంఖ్య తగ్గిపోతూ ఆందోళన కలిగిస్తోంది. దేశం వ్యాప్తంగా పెద్ద పులులు 2967 ఉన్నట్టు అధికారుల తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లో 48 ఉండగా తెలంగాణలో 28 పెద్ద పులులు ఉన్నట్లు సర్వేలో తేలింది. 2006 లో తొంభై ఐదు, 2010లో 72, 2014లో 68, 2018 లు 48 ఉన్నట్టు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి.2006లో 95 ఉన్న పులుల సంఖ్య పెరగాల్సింది పోయి 48 చేరింది .అంటే సగానికి సగం తగ్గిపోయింది అన్నమాట. తెలంగాణ విషయానికొస్తే కేవలం 26 పులులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య దాదాపు రెట్టింపు కాగా తెలుగు రాష్ట్రాల్లో 22 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా 2006 లో పులుల సంఖ్య 14 11 ఉండగా 2018 నాటికి 2967 కి చేరింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వాటి సంఖ్య 95 నుంచి 74 పడిపోయింది. పెద్ద పులులు కోసం 3 లక్షల 8140 0 చదరపు కిలోమీటర్లు సర్వే చేశారు. ఇందులో కెమెరాకు దొరికినవి 24 61 మాత్రమే.
మనదేశంలో ఉత్తరాఖండ్ 442 మధ్యప్రదేశ్ లో 526 మహారాష్ట్రలో 312 కర్ణాటకలో 524 కేరళలో 190 తమిళనాడులో 264 అసోంలో 190 ఉత్తరప్రదేశ్లో 173 పులులు ఉన్నాయి. విదేశాల్లో రష్యా 433 ఇండోనేషియా 371 ఇ మలేషియా 250 నేపాల్ లో 198 థాయిలాండ్ 189 బంగ్లాదేశ్ 106 భూటాన్ 103 మయన్మార్ ర్ 25 మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా 14 పులులు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాయలసీమలోని గుండ్ల బ్రహ్మేశ్వరం అడవుల్లో పులుల ఉన్నాయి . అక్కడ ఆవాసం సరిపోకపోవడంతో లంకమల అభయారణ్యంలో కి పులులు విస్తరిస్తున్నాయి . తాజాగా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ లో నాలుగు వ్యాఘ్రాలు గుర్తించడం జరిగింది. సీసీ పుటేజీల్లో రెండు పెద్ద పులులు నిక్షిప్తమయ్యాయి . టైగర్ కారిడార్ కోసం పదివేల 806 హెక్టార్లు భూమిని కేటాయించడం జరిగింది. పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది . పెద్ద పుల్లలు తో పాటు వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుంటలు ఏర్పాటు చేశారు. పెద్ద పులులు చిరుత పులుల ఆహారం కోసం శాఖాహారుల జంతువులను పెంచేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా పెద్ద పులుల సంఖ్య పెరిగేందుకు వీలవుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

బైట్స్
ప్రసాద్ అటవీశాఖ ప్రాంతీయ క్షేత్ర అధికారి సిద్ధవటం

ఇటీవల లంకమల అభయారణ్యంలో బద్వేల్ సిద్ధవటం అటవీశాఖ రేంజిలో పెద్ద పులులు సంచరిస్తున్న గుర్తించిన అటవీశాఖ అధికారులు గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది.
Last Updated : Jul 30, 2019, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.