రాజమహేంద్రవరంలో ఈ నెల 19, 20 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సీటీఆర్ఐ డైరెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. భారత పొగాకు శాస్త్రీయ సంఘం నేతృత్వంలో "రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు అవసరమైన విధానాలు, వ్యూహాలు" అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతీయ సదస్సును కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమహేంద్రవరం, గుంటూరు ఐఎస్ టీఎస్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
19, 20వ తేదీల్లో పొగాకు రైతుల జాతీయ సదస్సు
పొగాకు రైతులను ప్రోత్సహించేందుకు సదస్సులు నిర్వహించనున్నట్టు సీటీఆర్ఐ డైరెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగానే ఈనెల 19, 20వ తేదీల్లో పొగాకు రైతుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఈనెల 19,20 తేదీల్లో జాతీయ సదస్సు:సీఆర్టీఐ
రాజమహేంద్రవరంలో ఈ నెల 19, 20 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సీటీఆర్ఐ డైరెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. భారత పొగాకు శాస్త్రీయ సంఘం నేతృత్వంలో "రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు అవసరమైన విధానాలు, వ్యూహాలు" అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతీయ సదస్సును కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమహేంద్రవరం, గుంటూరు ఐఎస్ టీఎస్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Mumbai, July 18 (ANI): Singer Tulsi Kumar recently lent her voice for Batla House's song 'O Saki Saki'. This is the first time the singer sang such kind of song and she shared her experience with ANI. She said, "I learnt a lot of new things through this song. I tried this song and Tanishq liked it and he said that I am actually sounding good in that song. It was actually a huge compliment and I gained confidence from there that I can attempt these kinds of songs too. I enjoyed it. I am happy that I am part of this a song that is a new kind of zone for me."