ETV Bharat / state

రిజర్వేషన్ల కోసం మాదిగల డిమాండ్ - మాదిగ రాష్ట్రసమితి

మాదిగ జాతి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ రాజమండ్రిలో మాదిగ రాష్ట్ర సమితి నేతలు డిమాండ్​ చేశారు.

తమ డిమాండ్​లు చెపుతున్న ఆకుమూర్తి చిన్న మాదిగ
author img

By

Published : Jul 29, 2019, 7:55 AM IST

రిజర్వేషన్ల కోసం మాదిగల డిమాండ్

పాదయాత్ర సమయంలో జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ రాష్ట్ర సమితి నేతలు కోరారు. రాజమండ్రిలో మాదిగల సమావేశం నిర్వహింఛారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ, పార్లమెంట్​లో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమూర్తి చిన్న మాదిగ అన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వము నెరవేర్చాలని తెలిపారు. మాదిగ కార్పొరేషన్​ను వెంటనే ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్​ పనుల్లో మాదిగలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి వరుణుడి ప్రతాపానికి ప్రజలు విలవిల

Intro:ap_cdp_16_28_gas_fire_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప కాగితాల పెంట లోని నివాసంలో గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు రావడంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాగితాల పెంట చెందిన మహబూబ్బాషా ఇంట్లో టీ చేస్తుండగా గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న వారు ఆందోళన చెంది బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తృటిలో ప్రమాదం తప్పింది. రెగ్యులేటర్ కు ఉన్న స్ప్రింగులు ఊడిపోవడంతో మంటలు వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.

Body:గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.