ETV Bharat / state

'తిందామంటే తిండి లేదు..చేద్దామంటే కూలీ లేదు'

నేడు రాష్ట్రంలో తిందామంటే అన్నాక్యాంటీన్ లేదు, పని చేసుకుందామంటే ఇసుక లేదని రాజమహేంద్రవరంలో లోక్​సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి వాపోయారు.

లోక్​సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు
author img

By

Published : Aug 26, 2019, 5:47 PM IST

లోక్​సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు

తిందామంటే క్యాంటీన్లు లేవు, పని చేసుకుందామంటే..కూలీ లేదని, లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి విమర్శించారు. రాజకీయ కక్షలతో పాలన చేస్తున్నారన్న అపవాదు ఒకసారి వస్తే, ఎంత నిజాయితీగా సుపరిపాలన చేసినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన రాజమహేంద్రవరంలో అన్నారు. .

ఇదీచదవండి

రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగింది...బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:ap_tpg_83_26_basotsavalu_ab_ap10162

Body:ఆంగ్ల భాష ప్రపంచ భాష అని భావవ్యక్తీకరణ ద్వారా ఎన్నో అవకాశాలు పొందడానికి ఈ భాష దోహదం చేస్తుందని ఎంఈఓ సత్యనారాయణ అన్నారు దెందులూరు మండలం కేంద్రంలో భాష ఉత్సవాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపాధిహామీ ఎపిఓ కిషోర్ కుమార్ మాట్లాడుతూ మాతృ భాష పై పట్టు సాధించడం ద్వారా ఇతర భాషల్లో ప్రావీణ్యం సాధించగలరు ఉపాధి కోసం ఎంచుకోవాలని మాతృభాషను ఎప్పుడు అన్నారు ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడు పద్యాలు తదితర వాటి ద్వారా ప్రదర్శన ఇచ్చారు ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.