కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు
కోనసీమ తిరుపతిలో హుండీ ఆదాయం రూ. 38 లక్షలు - వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు వార్తలు
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 28 రోజులకు హుండీని లెక్కించగా... రూ.38లక్షల పైచిలుకు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు తెలిపారు. 18 గ్రాముల బంగారం, 954 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన వివరించారు.

కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు
కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు
ఇదీ చదవండి: సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం