ETV Bharat / state

సత్యనారాయణ స్వామి సేవలో జస్టిస్ శేషసాయి - high court

అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

సత్యనారాయణ స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి
author img

By

Published : Jun 8, 2019, 8:11 PM IST

సత్యనారాయణ స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు..ఆలయ ఈవో సురేష్​బాబు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం పలికి, ప్రసాదం అందించారు.

ఇవీ చూడండి : జనసేన పార్టీకి రావెల కిషోర్​ బాబు రాజీనామా

Raebareli (UP), May 03 (ANI): Congress General Secretary of Uttar Pradesh (East) Priyanka Gandhi addressed a public rally in UP's Raebareli on Friday. Gandhi said, "What is the situation of farmers in Uttar Pradesh. Today, the farmers are facing such situation that wherever I go, they cry and tell me the problem of stray animals and they want to get rid of them. If they (BJP) are such big nationalists, then why they never come forward to solve their problems? They call themselves country's 'chowkidar' but they forced the farmers to sit in the farms to do 'chowkidari'. Do anyone of the BJP leaders come and guard your farms? You all are facing so many issues because of the stray animals but did BJP do anything for it? Did they make cowsheds like they earlier said? All they have fear is that public should not be aware of anything."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.