ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా రావటంతో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో గౌతమి వశిష్ఠ వంతెనల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరులోని లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. కుడి ఎడమ రక్షణ గట్ల చెంత నుండి గోదావరి పాయలు ప్రవహిస్తున్నాయి.
ఇదీ చూడండి