తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో శ్రీ లొల్లాలమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. విచిత్ర వేషధారణ, డప్పు వాయిద్యాలు, బాణసంచా నడుమ అమ్మవారి ఊరేగించారు. అమ్మవారి గరగలను తలపై పెట్టుకొని చేసిన గరగ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి...