ETV Bharat / state

'హ్యాపి బర్త్​ డే సీఎం జగన్.. రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్లండి' - సీఎం జగన్ పుట్టిన రోజు న్యూస్

సీఎం జగన్​కు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని రంగుల్లో కాదని.. ర్యాంకులో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

'హ్యాపి బర్త్​ డే సీఎం జగన్.. రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్లండి'

author img

By

Published : Dec 21, 2020, 5:33 PM IST

  • 'వై' అన్న వాళ్ల చేత 'ఎస్' అనిపిస్తాం అన్న వైఎస్ గారు..ఇప్పుడు ఇది మీరు చేస్తుంది!#గోరంట్ల🔥 pic.twitter.com/c260c22xWK

    — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) December 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    రంగుల్లో కాకుండా ఏపీ ని ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను!👨‍🎨#గోరంట్ల🔥 pic.twitter.com/VdyCn2D1Hm

ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని రంగుల్లో కాదని... అభివృద్ధి పరంగా ర్యాంకుల్లో మందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి:

సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.