తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో దేవీచౌక్ వద్ద శరన్నవారాత్రులు ముగింపు సందర్భంగా అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శక్తి వేషాలు, నృత్యాలు, బాణసంచా వెలుగులతో ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు సాగింది. అమ్మవారిని పూలరధంపై ఉంచి భక్తులు తాళ్లతో లాగారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీచూడండి.తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు