ETV Bharat / state

పెద్దకాలువలో ప్రమాదం... బాలిక గల్లంతు! - girl fell in the canal

ఇద్దరు బాలికలు స్నానానికి కాలువలోకి దిగారు. ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కున్నారు. ఒకరు సురక్షితంగా బయట పడగా... ఇంకొకరు మాత్రం గల్లంతయ్యారు. ఈ ఘటన మండపేటలోని పెద్దకాలువలో చోటుచేసుకుంది.

girl fell in the canal at mandapeta,
author img

By

Published : Jul 9, 2019, 12:00 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేట పెద్దకాలువలో ఇద్దరు పిల్లలు స్నానానికి దిగారు. ప్రమాదం ఎదురవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరో తరగతి చదువుతున్న సంధ్య నీటిలో గల్లంతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక గల్లంతు కావడంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

మండపేట పెద్ద కాలువలో గల్లంతైన బాలిక.

ఇదీ చూడండి... ''పాలనతో ప్రజలకు చేరువైన నాయకుడు వైఎస్''

Intro:వై యస్ ఆర్ విగ్రహ ఆవిష్కరణ .....

నార్పల మండలం చామలూరు గ్రామంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించరు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతుదినోత్సవం పెట్టడం.
రాష్ట్ర ప్రజలకు సంతోషంగా ఉంది అన్నారు. పాదయాత్రలో చేసిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారన్నారు .

రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు.

నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలో వైస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎలా ధ్వంసం చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు .
నియోజకవర్గంలో వైస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు.

15 తేదీలోగా వేరుశెనగ విత్తనాలు అందరికి సరఫరా చేస్తామన్నారు .

బైట్ : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.