లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు పలు సంస్థలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై కొత్తపేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వలసదారులకు అన్నదానం చేశారు. సుమారు 1000 భోజనం ఫ్యాకెట్లను తయారు చేసి వలస కూలీలకు పంపిణీ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని సంఘ సభ్యులు కోరారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వలస కార్మికులకు అన్నదానం - food distribution news in kottapeta
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు అన్నదాన కార్యక్రం నిర్వహించారు.
వలస కార్మికులకు అన్నదానం చేస్తున్న ఎస్ఎఫ్ఐ సంఘ సభ్యులు
లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు పలు సంస్థలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై కొత్తపేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వలసదారులకు అన్నదానం చేశారు. సుమారు 1000 భోజనం ఫ్యాకెట్లను తయారు చేసి వలస కూలీలకు పంపిణీ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని సంఘ సభ్యులు కోరారు.
ఇదీ చూడండి: కలిసి తినలేం.. లిఫ్టు ఇవ్వలేం