తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రెండు రోజుల కిందట తగిన వరద ప్రవాహం... తిరిగి మళ్లీ పెరగింది. అయినమిల్లి మండలం పరిధిలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి.
వెదురుబొడ్డం వద్ద ఉన్న కాజ్వే వారం నుంచి వరద ముంపులో ఉంది. కాజ్వే మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే స్థానికులు ప్రయాణిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించాకే సమస్య తీరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: