తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రావులపాలెంలో మూడు కేసులు, ఊబలంకలో ఒక కేసు, వెదిరేశ్వరంలో ఒక కేసు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఇదీ చదవండి తాడిపూడి కాలువకు గండ్లు.. నీట మునిగిన పంటలు