ETV Bharat / state

కొనుగోలు ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల డిమాండ్​

ప్రభుత్వం కొన్న ధాన్యపు సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. కౌలు రైతుల సంఘం ఆందోళన చేపట్టారు . రెండు నెలలు గడిచినా... డబ్బు చెల్లించకపోవటం ఏమిటని ప్రశ్నించారు.

farmers protest
కొనుగోలు ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల డిమాండ్​
author img

By

Published : Jan 12, 2021, 12:22 PM IST

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యపు సొమ్ము చెల్లించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మరో వైపు ఆన్‌లైన్‌ సమస్యలు కూడా పరిష్కరించడం లేదని విమర్శించారు . వేల ఎకరాల్లోని పంటలు వర్షాలు, వరదల కారణంగా అన్నదాతలు నష్టపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.