సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత కంటివైద్య శిబిరం - సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు న్యూస్
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
eye camp in east godavari district amalapuram
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణ రెండో వార్డులో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!