ETV Bharat / state

అన్నవరం దేవాలయంలో ఈ-హుండీ ఏర్పాటు

author img

By

Published : Jun 19, 2020, 11:02 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్నవరం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ-హుండీ ఏర్పాటు చేశారు.

Establishment of E-Hundi at Annavaram Temple East godavari temple
ఈ-హుండీ ద్వారా కానుకలు చెల్లిస్తున్న భక్తుడు

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ-హుండీ ద్వారా నిత్యాన్నదాన పథకానికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.లక్ష విరాళాన్ని అందించారు. ఈ-బోర్డులో దేవస్థానం అకౌంట్​కు అనుసంధానం చేయబడిన క్యూ ఆర్ కోడ్ ద్వారా భక్తులు విరాళాలు, హుండీ కానుకలు చెల్లించే వెసులుబాటును ఆలయ అధికారులు కల్పించారు.

ఇదీచదవండి.

'ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో స్పష్టం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.