ఉత్కంఠభరితంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు - ఉత్కంఠభరితంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు
తూర్పుగోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు రెండోరోజు ఉత్కంఠభరితంగా జరిగాయి. జిల్లాలోని రాజానగరంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యుల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
ఉత్కంఠభరితంగా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు
Intro:AP_RJY_86_20_2nd_day_Eenadu_Cricket_AV_AP10023
ETV BHARATH:SATYANARAYANA(RJY CITY)
East Godavari
(. ) ఈనాడు క్రికెట్ పోటీలు రెండోరోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో జి ఎస్ ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యులు కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
Body:AP_RJY_86_20_2nd_day_Eenadu_Cricket_AV_AP10023
Conclusion:AP_RJY_86_20_2nd_day_Eenadu_Cricket_AV_AP10023