ETV Bharat / state

రాజమహేంద్రవరం, కాకినాడల్లో ఈనాడు క్రికెట్ పోటీలు - ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడల్లో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. కాకినాడ ప్రగతి డిగ్రీ కళాశాల, కోరంగి కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల మధ్య ప్రారంభ మ్యాచ్‌ జరగ్గా.. ప్రగతి డిగ్రీ కళాశాల 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

eenadu cricket tournament in rajamahendravaram kakinada east godavari district
రాజమహేంద్రవరంలో ఈనాడు క్రికెట్ లీగ్
author img

By

Published : Dec 20, 2019, 11:29 AM IST

రాజమహేంద్రవరంలో ఈనాడు క్రికెట్ లీగ్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడల్లో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. రాజానగరంలోని జీఎస్​ఎల్ వైద్య కళాశాలలో ప్రారంభ మ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్‌ సందీప్‌, జిల్లా స్పాన్సర్‌ శ్రీప్రకాష్‌, విద్యా సంస్థల ప్రిన్సిపాల్‌ ఏఎస్​ఎన్ మూర్తి తదితరులు హాజరయ్యారు. కాకినాడ ప్రగతి డిగ్రీ కళాశాల, కోరంగి కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల మధ్య ప్రారంభ మ్యాచ్‌ జరగ్గా.. ప్రగతి డిగ్రీ కళాశాల 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కాకినాడ చైతన్య జూనియర్‌ కళాశాల 6 వికెట్ల తేడాతో కోటనందూరు మదర్‌ జూనియర్‌ కళాశాలపై గెలిచింది.

ఇవీ చదవండి..

గ్రిగ్ క్రీడా పోటీలకు క్రీడాకారులు ఎంపిక...!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.