తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ప్రారంభించారు.అనంతరం మాట్లాడిన ఎస్పీ కాజులూరు మండలం ఆర్యావటం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు కోడి చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు వస్తువులు 300 గ్రాములు, వెండి వస్తువులు 1800 గ్రాములు, మోటార్ సైకిల్ 1 రికవరీ చేసుకున్నామని వీటి విలువ సుమారు 13 లక్షల 52 వేల రూపాయలు ఉంటుందని ధృవీకరించామన్నారు.
ఇదీ చూడండి