వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు అధికంగా వస్తున్నాయని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో యువకులు నిరసన చేపట్టారు. గ్రామంలో వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే కరోనా కేసులు వచ్చి ఉండేవి కావన్నారు.
ఇదీ చూడండి: