ఇదీ చూడండి:
మాతృభాషపై విద్యార్థుల మమకారం.. అ ఆ ఆకారంలో ప్రదర్శన - east godavari dst kapileswapuram students celebrate telugu language day
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. అ ఆ ఆకారంలో కూర్చుని మాతృభాషపై తమకు ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ కన్వీనర్ డీవీ రాఘవులు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థులు అభినందించారు.
అ ఆ ఆకారంలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన
ఇదీ చూడండి: