తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు ముందుగానే ఒక నెల జీతాన్ని మంజూరు చేస్తున్నట్టు బ్యాంకు చైర్మన్ అనంత ఉదయభాస్కర్ వెల్లడించారు.
లాక్ డౌన్ వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యం కల్పించామన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం ఆయన సంతకం చేశారు.
ఇదీ చూడండి:
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవో రద్దు చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి