కరోనా సమయంలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు, వైద్య సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. క్లబ్ చైర్మన్ కొండూరి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరై వారిని సన్మానించారు.
ఇదీ చూడండి కంపెనీల దివాలా పరిమితి రూ.కోటికి పెంపు'