ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులు మూసివేత - తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులు మూసివేత

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలెవ్వరూ బయటకి రాకుండా జిల్లా సరిహద్దులను మూసివేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

due to corona East Godavari borders were closed said by SP Adnan Naeem Asmi

author img

By

Published : Apr 3, 2020, 11:40 AM IST

తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన రావులపాలెం మండలం గోపాలపురం చెక్​పోస్ట్, జొన్నాడ చెక్​పోస్ట్, కొత్తపేట ప్రాంతాలను జిల్లా ఎస్పీ అద్నాన్​ నయూం అస్మి పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది పాజిటివ్ కేసులు వచ్చాయని.. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎవరూ రాకపోకలు సాగించకుండా రెడ్​ అలర్ట్ ప్రకటించామన్నారు. జిల్లా సరిహద్దులను మూసివేశామన్న ఎస్పీ.. లోక్​డౌన్​కి ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరం బ్రిడ్జి మధ్యలో తాడు కట్టారు..ప్రాణం తీశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.