ETV Bharat / state

పంపా జలాశయానికి భారీగా వరద... 3 గేట్లు ఎత్తివేత - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో తూర్పుగోదావరి జిల్లాలోని పంపా జలాశయం నిండుకుండలా ఉంది. ఆనకట్ట 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

drainage-downstream-from-pampa-reservoir-in-annavaram
పంపా జలాశయానికి భారీగా వరద
author img

By

Published : Sep 15, 2020, 10:33 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద గల పంపా జలాశయంలో నీటి మట్టం 102.3 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 705 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.... స్పిల్ వే ద్వారా 1,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఇదీ చదవండి:

పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి ఏడాది.. నాడు 51 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.