ETV Bharat / state

పిచ్చికుక్క స్వైర విహారం..చిన్నారులకు గాయాలు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మార్కెట్ విధిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇద్దరు చిన్నారులపై దాడిచేసి గాయపర్చింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారులు
author img

By

Published : Oct 22, 2019, 2:00 PM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. నాలుగేళ్ల అమీరాన్... తన ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. అటుగా వచ్చిన పిచ్చికుక్క ఒక్కసారిగా చిన్నారిపై దాడిచేసి గాయపర్చింది. అదే గ్రామంలోని సమితి రోడ్డులో యెర్రం శెట్టి శ్రీనివాస్ అనే బాలుడిపైనా పిచ్చికుక్క దాడి చేసింది. స్పందించిన బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ముప్పాళ్ళలో పిచ్చికుక్క వీరంగం... చిన్నారులకు గాయాలు

Intro:సార్‌ కొత్తపేటలో మరోక బాలుడిపై కుక్క దాడి చేయడంతో రెండు ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలతో పంపిస్తున్నాను. ఒక పాపపై దాడికి సంబంధించి 56 నెంబరుతో పంపించిన ఐటమ్‌ కాకుండా 57 నెంబరుతో పంపిన ఈఐటమ్‌ తీసుకోగలరు

AP_RJY_57_22_CHINNARULAPI_PICCIKUKKADHADI_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరిజిల్లా కొత్తపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది. కొత్తపేటలోని మార్కెట్‌ రోడ్డులో నివశిస్తున్న నాలుగు సంవత్సరాల గల షేక్‌ అమీరాన్‌ ఉదయం ఇంటి బయట ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఆకస్మాత్తుగా దాడి చేసి వెనుక వైపున బలంగా గాయపరించింది. వెంటనే పాపను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లగా డాక్టర్‌ కిరణ్‌ ఆమెకు 15 కుట్లను వేశారు. మరి కొంతసేపటికి అదే గ్రామంలోని సమితి రోడ్డులో ఉంటున్ననాలుగు సంవత్సరాల గల యర్రంశెట్టి శ్రీనివాస్‌ అనే బాలుడి పై కూడా దాడి చేసింది. స్థానికులు వెంటనే కుక్కను తరమికొట్టారు. బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లగా వైద్యులు చిక్సిత చేశారు. వీరు ఇరువురు ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. పాపలకు ఎక్కువగా గాట్టు వేయడంతో 15 కుట్లు పడ్డాయని ఎటువంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.